KNR: మిలాద్-ఉన్-నబీ సందర్భంగా బుధవారం జమ్మికుంట మార్కెట్‌కు ప్రభుత్వ సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న తెలిపారు. ఆ రోజు మార్కెట్ కార్యకలాపాలు నిలిపివేస్తామని, గురువారం నుంచి యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. రైతులు, వ్యాపారులు, కార్మికులు గమనించి సహకరించాలని కోరారు.
తెలంగాణ
జమ్మికుంట మార్కెట్‌కు బుధవారం సెలవు


