హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూరియా విక్రయ కేంద్రంను తనిఖీ చేసిన డీసీఓ

KMR: సదాశివనగర్ మండలంలోని పీఏసీఎస్ ఎరువుల విక్రయ కేంద్రాన్ని డీసీఓ రాంమోహన్ మంగళవారం సందర్శించి యూరియా పంపిణీని పరిశీలించారు. రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని డీసీఓ సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా పంపిణీ సజావుగా కొనసాగుతున్నట్లు తెలిపారు.