WNP: మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం సవాయిగూడెం ప్రకృతి వనంలో మొక్క నాటారు. వన మహోత్సవం కింద జిల్లాకు నిర్దేశించిన 17 లక్షల మొక్కల లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి కుంటల నిర్మాణంతో భూగర్భ జలాలను పెంపొందించాలన్నారు.
తెలంగాణ
VIDEO: 'మొక్కల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'


