హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అన్నారంలో సీసీ రోడ్లు ప్రారంభించిన సర్పంచ్

SRPT: తుంగతుర్తి మండలం అన్నారంలో ఎంపీ, ఎమ్మెల్యే నిధులతో మంజూరైన రూ. 20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను మంగళవారం సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. గ్రామంలో నెలకొన్న మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని సర్పంచ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు కుంచాల ప్రవీణ్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.