MDCL: డ్రగ్స్ విక్రయానికి ప్రయత్నిస్తున్న 23 ఏళ్ల యువకుడిని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. షేక్ ఆమ్నాహ్మద్ వద్ద నుంచి 7.02 గ్రాముల ఎండీఎంఏ, మొబైల్‌ఫోన్, కాలేజీ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అమీర్‌ఖాన్ నుంచి డ్రగ్స్ తీసుకొని విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తెలంగాణ
మాదాపూర్‌లో డ్రగ్స్ పట్టివేత.. నిందితుల అరెస్ట్


