MBNR: వివాహేతర సంబంధం నేపథ్యంలో సువర్ణ (37)ను హత్య చేసిన వెంకటాద్రిపల్లి వాసి డి.రాజు (24)కు రాజేంద్రనగర్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 2021 సెప్టెంబర్ 4న గంధంగూడలో డబ్బుల గొడవతో ఆమె గొంతు నులిమి చంపి, తాళి, ఫోన్ ఎత్తుకెళ్లాడు. దర్యాప్తులో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది.
తెలంగాణ
మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు


