హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రేమ విఫలమైందని యువకుడి సూసైడ్

MDCL: కీసర(M) దమ్మాయిగూడకు చెందిన సాయిప్రదీప్ 2023లో అమెరికా వెళ్లాడు. అక్కడ పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ సిద్ధిపేటకు చెందిన యువతిని ప్రేమించాడు. 9 నెలల అనంతరం వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం తల్లిదండ్రులకు చెప్పగా తొలుత నో చెప్పి, తర్వాత అంగీకరించారు. అయితే యువతి దూరంగా ఉండటంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ప్రదీప్ ఈ నెల 21న ఆత్మహత్యకు పాల్పడ్డాడు.