హైదరాబాద్: 28°C
తెలంగాణ

బుల్లెట్‌ ట్రైన్‌ సాధన సమితికి సంఘీభావం

SRPT: జిల్లా కేంద్రంలోని రైతుబజార్‌ సమీపంలోని డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద బుల్లెట్‌ ట్రైన్‌ సాధన సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. జిల్లా మాల అధ్యక్షుడు బొలేదు వినయ్‌ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బుల్లెట్‌ ట్రైన్‌ అలైన్‌మెంట్‌ సూర్యాపేట జిల్లా మీదుగా కొనసాగించాలని కోరారు.