హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నాటిన మొక్కను సంరక్షించాలి'

ADB: నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని పంచాయతీ కార్యదర్శి షకీల్ అహ్మద్ పేర్కొన్నారు. మంగళవారం బోథ్ మండలంలోని మందబోగుడ గ్రామంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ జాదవ్ బాబూలాల్‌తో కలిసి మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు.