NLG: కొండమల్లేపల్లి పట్లణంలో కోతుల బెడద రోజురోజుకు తీవ్రంగా మారింది. కోతులతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇళ్లల్లోకి చొరబడి వస్తువులను పాడు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంపులు గుంపులుగా కాలనీలో సంచారం చేస్తూ, దాడి చేస్తున్నాయని తెలిపారు. దీనిపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
తెలంగాణ
కోతుల బెడద.. ఇబ్బందుల్లో స్థానికులు


