నిజామాబాద్ ఐడీఓసీ హెలిప్యాడ్‌కు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేరుకున్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే పి. రాకేష్ రెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా, సీపీ సాయి చైతన్య స్వాగతం పలికారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కలెక్టర్ వివరించగా, ఎల్‌నినో ప్రభావంపై గవర్నర్ ఆరా తీశారు. క్రాప్ డైవర్సిటీని ప్రోత్సహించాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: నిజామాబాద్‌కు చేరుకున్న గవర్నర్


