RR: శేరిలింగంపల్లి మదీనాగూడ మైత్రి నగర్ పార్క్‌లో ‘వన్ డే – వన్ వార్డ్’ కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ ఇంఛార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కమిషనర్ సృజన అధికారులతో కలిసి కాలనీవాసులతో ముఖాముఖి నిర్వహించారు. మదీనాగూడ, హఫీజ్‌పేట్ డివిజన్లలోని పౌర సమస్యలను నేరుగా తెలుసుకుని, తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ
మదీనాగూడలో ‘వన్ డే – వన్ వార్డ్’ కార్యక్రమం


