హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ దీక్ష

BDK: భద్రాచలంలో తండ్రి ప్రేమ, ఆప్యాయత కోసం ఓ మహిళ ఆమరణ నిరాహార దీక్షకు దిగింది. కుటుంబ వివాదాల కారణంగా తండ్రి తనను దూరం చేశారని ఆమె ఆరోపించింది. తల్లిదండ్రుల మధ్య సమస్యల పరిష్కారంతో పాటు తనకు తండ్రి ప్రేమ దక్కాలని కోరుతూ నిరసన చేపట్టింది. అధికారులు స్పందించి తమ కుటుంబ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది.