MDK: తూప్రాన్ మండలంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏఈ వెంకటేశ్వర్లు తెలిపారు. తూప్రాన్ పట్టణం అన్నపూర్ణ రైస్ మిల్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద ప్రజా బాట కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యుత్ సమస్యలను దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని తెలిపారు
తెలంగాణ
విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట


