MDK: రామాయంపేట, ఆవాస విద్యాలయంలో వివేకానంద విద్యార్థుల ఆధ్వర్యంలో వన మహోత్సవం ఘనంగా జరిగింది. ఫారెస్ట్ అధికారులు విద్యాసాగర్, గీత శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్, ఎస్సై నరేష్ పాల్గొన్నారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. అధికారులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా వన మహోత్సవం..!


