ADB: ఉట్నూర్ మండలం హస్నాపూర్ సమీపంలోని ప్రధాన రహదారిపై ఏర్పడిన భారీ గుంతకు ఇటీవల తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. అయితే సగం మేర రోడ్డు వేసి మిగతా భాగాన్ని వదిలేయడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంతలో వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ద్విచక్ర వాహనదారులు జారిపడుతున్నారని తెలిపారు.
తెలంగాణ
ప్రధాన రహదారిపై భారీ గుంత


