MDK: చేగుంట పట్టణ కేంద్రంలో బుధవారం 2గంటలకు ముస్లింల ఆరాధ్య దైవం, మొహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా చేగుంట జామియా మస్జీద్ కమిటీ ఆధ్వర్యంలో ప్రవక్త పర్వదిన ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, మండలంలో ఉన్న ముస్లిం సోదరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.
తెలంగాణ
జల్సే ఈద్ మీలద్ -ఉన్ నబి ఉత్సవాలు


