హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన విద్యార్థినిలు

MHBD: మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలోని పాఠశాల విద్యార్థులు ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ నేడు ముందస్తుగా రాఖీ కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యారంగ బలోపేతానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, విద్యార్థులు చిన్ననాటి నుంచి క్రమశిక్షణతో కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలన్నారు.