హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి: కలెక్టర్

BDK: వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో విస్తృతంగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. ఇల్లందు క్రాస్‌రోడ్‌లోని చలమల శ్రీనివాసరావు మెమోరియల్ సెంట్రల్ పార్క్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి, అది వృక్షంగా ఎదిగే వరకు సంరక్షించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.