SRPT: నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలో సర్పంచ్ దాట్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇవాళ వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో మొక్కలు నాటి వాటి సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ వినీతతో పాటు వార్డు సభ్యులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.
తెలంగాణ
రత్నవరంలో ఘనంగా వనమహోత్సవం కార్యక్రమం


