హైదరాబాద్: 28°C
తెలంగాణ

పుష్కలంగా నీరు.. ప్రజల హర్షం..!

RR: నందిగామలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో 5, 7 వార్డుల్లో తవ్వించిన బోరుబావులకు మోటర్లు బిగించారు. రెండు బోర్లలోనూ నీరు పుష్కలంగా రావడంతో సర్పంచ్ కొమ్ము, ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామాన్ని అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసేందుకు సహకరిస్తున్న ఎమ్మెల్యేకు, వార్డు సభ్యులకు, కాంగ్రెస్ నాయకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.