హైదరాబాద్: 28°C
తెలంగాణ

వికారాబాద్ RTOలో వసూళ్ల సామ్రాజ్యం

VKB: వికారాబాద్ రవాణా శాఖ (RTO) కార్యాలయంలో అధికారిక ఫీజులకు అదనంగా డబ్బులు చెల్లించకపోతే పనులు ఆలస్యం అవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ​డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, పేరుమార్పు వంటి సేవల కోసం వచ్చే ప్రజలు ఏజెంట్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు వాపోతున్నారు.