NRML: దస్తూరాబాద్ మండలంలోని ఆకొండపేట గ్రామంలో ఉపాధి హామీ నిధులు రూ. 20 లక్షలతో గ్రామపంచాయతీ భవనాన్ని గత సంవత్సరం పూర్తి చేశారు. భవనాన్ని అధికారికంగా ప్రారంభించకపోవడంతో ప్రస్తుత పంచాయతీ పాలకవర్గం పాఠశాల సమీపంలోని ఒక ఇరుకు గదిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అధికారులు, నాయకులు స్పందించి పంచాయతీ భవనాన్ని ప్రారంభించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తెలంగాణ
ప్రారంభం కానీ పంచాయతీ భవనం


