NRPT: మద్దూరు మున్సిపల్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోవాలని పుర చైర్‌పర్సన్, కమిషనర్ తెలిపారు. రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, మొబైల్ ఫోన్ తీసుకుని కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో దరఖాస్తులు అందజేయాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తుల ఆహ్వానం


