VKB: ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణలో భాగంగా ఈ నెల 27న గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. అవసరమైన చోట అదనపు ఏఈఆర్‌ఓల నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలు రేపటిలోగా పంపాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
'AEROల ప్రతిపాదనలు రేపటిలోగా పంపాలి'


