హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులు ఓటు కోల్పోకుండా పర్యవేక్షించాలి: DCC అధ్యక్షుడు

KMM: ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నందున అర్హులు ఓటు కోల్పోకుండా కాంగ్రెస్ పార్టీ బీఎల్ఎలు, సూపర్వైజర్లు పర్యవేక్షించాలని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్య నారాయణగౌడ్ సూచించారు. మంగళవారం ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. ఖమ్మంలో 65,276, పాలేరులో 40,698, మధిరలో 27,834, వైరాలో 22,101, సత్తుపల్లిలో 20,226 మందికి నోటీసులు ఇవ్వనున్నారని ఆయన అన్నారు.