SRPT: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండలం అన్నారంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తమ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. మొక్కలు నాటడం మూలంగా వర్షం కురవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పతుందన్నారు.
తెలంగాణ
VIDEO: 'ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి'


