హైదరాబాద్: 28°C
తెలంగాణ

జనగామ డీసీపీకి ఐపీఎస్ హోదా

జనగామ జిల్లా కేంద్రంలో DCPగా విధులు నిర్వహిస్తున్న రాజమహేంద్ర నాయక్‌కు IPS హోదా లభించింది. తెలంగాణలో పనిచేస్తున్న ఏడుగురు నాన్‌-క్యాడర్ SPలకు IPS హోదా కల్పిస్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఉదయ్ ప్రకాశ్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. అందులో రాజమహేంద్ర నాయక్‌కు చోటు దక్కింది. దీంతో అధికారులు, సిబ్బంది, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.