NLG: కనగల్ మండలం ధర్వేశిపురం పర్వతగిరి గ్రామాల శివారులో గల రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో శ్రావణమాసం శుభ మంగళవారం పురస్కరించుకొని విశేష పూజలు జరిగాయి. ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి అర్చకత్వంలో అమ్మవారి ప్రత్యేక కుంకుమ పూజ మంటపం వద్ద మహిళలు కుంకుమ పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
VIDEO: అమ్మవారి ఆలయంలో విశేష పూజలు


