MDK: రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల పరిధిలో ఆగస్టు 27న గ్రామ, వార్డు సభలు చేపట్టాలని సీఈఓ సి. సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ నమోదు, పారదర్శకతపై జిల్లా కలెక్టర్లతో వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ ప్రతిమాసింగ్ పాల్గొన్న ఈ సమావేశంలో.. అర్హత ఉన్న ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
తెలంగాణ
ఆగస్టు 27న గ్రామ, వార్డు సభలు


