హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యవసాయ సాగుకు అనుకూలమైన వాతావరణం-AO

MNCL: బెల్లంపల్లి మండలంలో వ్యవసాయ సాగుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని AO ప్రేమ్ కుమార్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. మండలంలో 42% అధిక వర్షపాతం నమోదైనట్లు అన్నారు. మండలంలో 95% వరి నాట్లు పూర్తయ్యాయని, పత్తి 7500 ఎకరాల్లో విత్తరన్నారు. పత్తి పంట ఆరోగ్యంగా ఉండి శాఖల దశకు వచ్చిందని, త్వరలో పూతదశకు కూడా వస్తుందన్నారు.