హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అక్రమ ఆస్తులు నిరూపిస్తే పేదలకు ఇస్తా: రేగా

BDK: మణుగూరు మండలంలోని అంబేద్కర్ సెంటర్‌లో ఇవాళ రేగా కాంతారావు సవాల్ విసిరారు. తాను అక్రమంగా ఆస్తులు సంపాదించానని ఆధారాలతో నిరూపిస్తే వాటిని అక్కడికక్కడే పేదలకు రాసి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న పాయం వెంకటేశ్వర్లుకు ఈ సవాల్ వర్తిస్తుందా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.