హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా వ్యాప్తంగా వర్షపాత వివరాలు ఇలా..!

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా మంగళవారం 133.6 మి. మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మహాదేవపూర్లో 23.6 మి.మీ, పలిమేలలో 24.8, మహాముత్తారంలో 6.8, కాటారంలో 15.6, మలహర్రావులో 20.4, చిట్యాలలో 1.0, టేకుమట్లలో 1.0, మొగుళ్లపల్లిలో 1.2, రేగొండలో 1.8, ఘనపూర్లో 16.8, భూపాలపల్లిలో 20.6 మి. మీ వర్షం కురిసింది.