GDWL: బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామాలయంలో శ్రావణమాసం సందర్భంగా నేటి నుంచి 28 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు తెలిపారు. నాలుగు రోజుల ఉత్సవాల్లో భాగంగా విశేష పూజలు, అంకురార్పణ, గ్రామ ప్రదక్షణ, చక్రస్నానం, లక్ష్మీ హయగ్రీవ కల్యాణం ఉంటాయని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
తెలంగాణ
నేటి నుంచి వైభవంగా పవిత్రోత్సవాలు


