భూపాలపల్లి జిల్లాలోని మహిళా సంఘాల సభ్యురాలు ఈనెల 31వ తేదీలోపు E-KYC చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచించారు. ఆధార్‌లోని ఫొటోతో సభ్యురాలి ఫొటో సరిపోలితేనే ఈ-కేవైసీ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 68,912 మందికి గాను 26,832 మంది ఈ-కేవైసీ పూర్తి చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
"మహిళా సంఘాల సభ్యులకు ఈ-కేవైసీ తప్పనిసరి"


