జనగామ పట్టణంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 10వ టీజీ బెటాలియన్ ఆధ్వర్యంలో ఎన్‌సీసీ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. విద్యార్థులకు రన్నింగ్, సిట్‌అప్స్ తదితర శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించి అర్హులను ఇవ్వాళ ఎంపిక చేశారు. ఎన్‌సీసీ ద్వారా క్రమశిక్షణ, దేశభక్తి, దేశసేవా భావం పెంపొందుతాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. శ్రీనివాస్ తెలిపారు.
తెలంగాణ
ఏబీవీ కళాశాలలో ఎన్‌సీసీ విద్యార్థుల ఎంపిక


