హైదరాబాద్: 28°C
వార్తలు

చెత్తలో చాక్లెట్లు.. ఎగబడిన జనం

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కాలం చెల్లిన చాక్లెట్ల కోసం జనం చెత్తకుప్పపై పడటం తీవ్ర కలకలం రేపింది. ఓ షాప్ సిబ్బంది ఎక్స్‌పైర్ అయిన చాక్లెట్లను చెత్తలో పడేయగా.. ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనే కనీస ఆలోచన లేకుండా వాటిని ఎత్తుకెళ్లేందుకు స్థానికులు ఎగబడ్డారు. హెచ్చరించినా వినకుండా బ్యాగులు, డబ్బాల్లో నింపుకుని తీసుకెళ్లారు.