హైదరాబాద్: 28°C
వార్తలు

సైబర్ టెర్రరిజం కేసు.. NIA సోదాలు

గుజరాత్ సైబర్ టెర్రరిజం కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఐఏ ఐదు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. మహారాష్ట్ర, గుజరాత్, TG, బీహార్, ఢిల్లీలలో ఈ దాడులు చేపట్టారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లక్ష్యంగా 54 వెబ్‌సైట్లపై DDoS దాడులకు యత్నించిన ఘటనపై అధికారులు విచారణ ముమ్మరం చేశారు.