NDL: శ్రీశైలం జలాశయంలో మంగళవారం ఉదయం 9:30 గంటలకు 165.1536 టీఎంసీల నీటి నిల్వలు నమోదయ్యాయి. జూరాల ప్రాజెక్టు ద్వారా వరద నీరు కొనసాగుతోంది.15,363 క్యూసెక్కుల నీరు వచ్చి శ్రీశైలం చేరగా, తెలంగాణ పరిధిలో భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాం నీటిమట్టం 875.20 అడుగులకు చేరింది.
ఆంధ్రప్రదేశ్
శ్రీశైలంలో 165 టీఎంసీల నీరు


