TPT: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తూ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. తిరుపతిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుడతామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'అన్ని రంగాల్లో తిరుపతి అభివృద్ధే లక్ష్యం'


