హైదరాబాద్: 28°C
వార్తలు

రామ్ రహీమ్‌కు మళ్లీ పెరోల్

డేరా సచ్ సౌదా చీఫ్ గురుమీత్ రామ్ రహీమ్‌ అలియాస్ డేరా బాబాకు మరోసారి ఊరట లభించింది. ఇద్దరు మహిళా శిష్యుల అత్యాచార కేసులో 20 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్న అతనికి హర్యానా ప్రభుత్వం 21 రోజుల పెరోల్ మంజూరు చేసింది. రోహ్తక్ సునారియా జైలు నుంచి 17వ సారి పెరోల్‌పై విడుదల కానున్న ఆయన, సిర్సాలోని డెరా ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు.