CTR: గ్రామస్థుల అభ్యర్థనపై 15 పంచాయతీల పునర్విభజన, విలీనాలపై ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామని జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రావు తెలిపారు. తాము పంపిన ప్రతిపాదనలో పంచాయతీరాజ్ కమిషనర్ పరిశీలనలో ఉందన్నారు. మూడు కోర్టుకేసులు పెండింగులో ఉన్నాయని వివరించారు. హైకోర్టు ఇవ్వనున్న తీర్పు ఆధారంగా జిల్లాలో పంచాయతీల సంఖ్య ఒకటి లేదా రెండు పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పునర్విభజనపై ప్రతిపాదనలు'


