హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం మత్తులో మహిళలు దాడి..!

E.G: మద్యం మత్తులో ముగ్గురు మహిళలు.. ఇద్దరు యువకులపై దాడి చేసిన ఘటన రాజమండ్రి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి చోటుచేసుకుంది. యువకుల ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు మహిళలపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించడంతో సెంట్రల్ జైలుకు తరలించారు. గుడి సమీపంలో యువకులతో మహిళలకు వివాదం ఏర్పడింది.