ATP: గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చంద్రప్రియ నగర్లో అర్ధరాత్రి మసీద్ ఇమామ్ హనీఫ్ ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో బీరువాలో ఉన్న రూ. 4 లక్షల 5 వేల నగదు, తులం బంగారు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు ఇవాళ ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మసీద్ ఇమామ్ ఇంట్లో దుండగులు చోరీ


