NZB: ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్ల కోసం గతంలో దరఖాస్తు చేసుకొని అర్హులైన పేదలకు మరోసారి అవకాశం కల్పించారు. నేటి నుంచి 31వ తేదీ వరకు ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించను న్నట్లు తహసీల్దారు సత్యనారాయణ తెలిపారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తుల ఆహ్వానం


