హైదరాబాద్: 28°C
తెలంగాణ

BJP ఎంపీ ఆరోపణలు.. డీజీపీ స్పందన

HYD: బీజేపీ ఎంపీ అరవింద్ చేసిన ఆరోపణలపై డీజీపీ సీవీ ఆనంద్ స్పందించారు. ఎంపీని అనుసరించేందుకు లేదా ఆయన కదలికలపై నిఘా పెట్టేందుకు ఎలాంటి అధికారిని నియమించలేదని స్పష్టం చేశారు. ఆరోపణలపై సంబంధిత వర్గాల నుంచి పూర్తి వివరాలు తెలుసుకొని వాస్తవాలను నిర్ధారించుకున్నామని డీజీపీ తెలిపారు. అదనపు ఆధారాలు ఉంటే నేరుగా తనకు అందించాలని ఎంపీకి సూచించారు.