అన్నమయ్య: ప్రజలకు పోలీసు వ్యవస్థను మరింత చేరువ చేయడమే ‘పల్లె నిద్ర’ లక్ష్యమని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. గ్రామాల్లో పోలీసు అధికారులు ప్రజలతో సమావేశమై సమస్యలు, శాంతిభద్రతల పరిస్థితిపై ఆరా తీశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
పల్లె నిద్రతో ప్రజలకు చేరువగా పోలీసింగ్


