హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీజనల్ వ్యాధుల నివారణ పై అవగాహణ

KNR: జమ్మికుంట మండలంలోని మడిపల్లి, పెద్దంపల్లి గ్రామాల్లో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించారు. డా. సంధ్య, MLHP దిలీప్ ఆధ్వర్యంలో బీపీ, మధుమేహ పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు ఇచ్చారు. మలేరియా, డెంగ్యూ, చికున్తున్యా నివారణపై అవగాహణ కల్పించారు. పరిశుభ్రత పాటించాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.