MDCL: తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ సంఘం మల్కాజిగిరి- మౌలాలీ సర్కిల్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నేరేడ్‌మెట్ లోని అంబేద్కర్ భవన్ లో ఎన్నికల అధికారి సమక్షంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు పి. నర్సింగరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు, కమిటీ సభ్యుల పర్యవేక్షణలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
తెలంగాణ
మల్కాజిగిరి సీనియర్ సిటిజన్స్ సంఘం ఎన్నిక!


