AP: ఏఈ నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ కేసులో నిందితుడైన సాదిక్‌ఖాన్ కస్టడీ కోసం ఇవాళ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే కోర్టు సాదిక్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ తరుణంలో కేసులో కీలక విషయాలను రాబట్టేందుకు సాదిక్‌ఖాన్‌ను వారం రోజుల పాటు కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. దీని కోసం ఇవాళ కోర్టులో పిటిషన్ వేయనున్నారు.
వార్తలు
సాదిక్‌ఖాన్ కస్టడీపై నేడు పోలీసుల పిటిషన్


